నా ప్రపంచం కూతురే: దీపికా పదుకొణె

నటి దీపికా పదుకొణె తన కుమార్తె దువా గురించి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. 'ప్రస్తుతం నా ప్రపంచమంతా నా కూతురి చుట్టూనే తిరుగుతోంది. ఆమె నాకు అన్నింటికన్నా ఎక్కువ' అని ఎమోషనల్ అయ్యింది. రోజులో అత్యధికంగా వాడే పదం 'ఐ లవ్ యు' అని, అది కూడా తన కూతురి కోసమేనని వెల్లడించింది. కెరీర్ పట్ల తనకున్న దృక్పథాన్ని పంచుకుంటూ, జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, పరిశ్రమలో మరింత మెరుగ్గా ఎలా రాణించాలనే దానిపై దృష్టి పెట్టానని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్