నా ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ చికెన్ బిర్యాని – మహేష్ బాబు (వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి హైదరాబాద్ చికెన్ బిర్యానీపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఆయన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇండియాలో తనకు అత్యంత ఇష్టమైన ఆహారం హైదరాబాద్ చికెన్ బిర్యానీ అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్