చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను' అని ఆయన అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ మరణించారు. పరాగ్ త్యాగి అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ వంటి చిత్రాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్