'నా భార్య టార్చర్ పెడుతోంది.. నేను చనిపోతున్నా'

మధ్యప్రదేశ్‌లో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్‌కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. 'మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా' అని రాశాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని నితిన్ తెలిపాడు.

సంబంధిత పోస్ట్