మైత్రీ బ్యానర్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్ కొత్త సినిమా

టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో తమ నాలుగవ తమిళ ప్రాజెక్ట్ ను చెన్నైలో ఘనంగా ప్రారంభించింది. కరణ్ ఎ. కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పృథ్విరాజ్, సాయి దీన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ధ్రువ్ విక్రమ్ కెరీర్ లో ఒక విభిన్నమైన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్