పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవికి ఎన్. రంగస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్‌కు సమర్పించారు. రంగస్వామి రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.