నేడు ఆరోగ్య సేతు 2.0 ప్రారంభించనున్న నడ్డా

ఆరోగ్య సేతు 2.0 ను సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ యాప్, సారథి చాట్‌బాట్‌లను కూడా ఆవిష్కరించనున్నారు. డిజిటల్ ఆరోగ్య సేవలకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ఊతం లభించనుంది. వైద్య సేవలను సులభతరం చేసే కొత్త వ్యవస్థలు, క్లెయిమ్‌ల ప్రక్రియలోనూ డిజిటల్ విప్లవం తీసుకురావడమే దీని లక్ష్యం.

సంబంధిత పోస్ట్