'ఇరుముడి'ని వదులుకున్న నాగచైతన్య, గోపిచంద్?

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ స్టోరీని డైరెక్టర్ ముందుగా హీరో నాగచైతన్యకు, ఆ తర్వాత గోపీచంద్‌కు వినిపించినట్లు సమాచారం. వేరే ప్రాజెక్టుల వల్ల వారు రిజెక్ట్ చేయడంతో రవితేజ వద్దకు చేరిందని సినీ వర్గాల టాక్. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు నుంచే పాజిటీవ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕