మహానటిలో ఏఎన్నార్‌ పాత్రపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

జీ5లో ప్రసారమైన 'జయమ్ము నిశ్చయమ్మురా' కార్యక్రమంలో నటుడు నాగచైతన్య పాల్గొని, తన కెరీర్, జీవితంలోని ఒడుదొడుకులను అధిగమించడం గురించి మాట్లాడారు. 'మహానటి' సినిమాలో తన తాతయ్య ఏఎన్నార్‌ పాత్రను పోషించడంపై అనుభవాలను పంచుకున్నారు. మొదట్లో ఆ పాత్ర చేయడానికి సంశయించినా, ఏఎన్నార్‌పై ప్రేమతో, ఆ పాత్రను వేరే నటుడు చేయకూడదనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నానని, ఇది తన అదృష్టమని, ఏఎన్నార్‌పై ప్రేమను చూపించే అవకాశమని నాగచైతన్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్