ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు

ఏపీ కేబినెట్‌లో జనసేన కీలక నేత నాగబాబుకు చోటు దక్కనుంది. త్వరలోనే జనసేన తరపున నాగబాబు మంత్రి కానున్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఐదుగురు మంత్రుల మార్పు వార్తల నేపథ్యంలో నాగబాబును కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్