AP: జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయన్నారు. అవి పవన్, పిఠాపురం ప్రజలు అని అన్నారు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం' అని పేర్కొన్నారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను ఉద్దేశించే నాగబాబు అన్నారని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు ఫైర్ ఆవుతున్నారు.