‘నాగబంధం’ మూవీ రివ్యూ & రేటింగ్

అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నాగబంధం’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బ్రహ్మకమలం సాయంతో నాగబంధాన్ని విడిపించేందుకు దుష్టశక్తులు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ సినిమా స్టోరీ. ఫస్టాఫ్‌లో శ్రీరంగం ఆలయ సెట్ సీన్లు ఆకట్టుకుంటాయి. వీఎఫ్ఎక్స్, డివోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. రోటీన్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. 
రేటింగ్: 2.50/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్