బిగ్ బాస్ వేదికపై నాగార్జునతో పాత జ్ఞాపకాలు పంచుకున్న శిల్పా శిరోద్కర్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. నాగార్జున హౌస్ మేట్స్ కు కొత్త బట్టలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 'జటాధర' మూవీ బృందం సందడి చేసింది. శిల్పా శిరోద్కర్ ను చూసిన నాగ్ ఆమెను తన పాత హీరోయిన్ గా గుర్తు చేసుకున్నారు. జీవితం ఒక సైకిల్ లాంటిదని, గతంలో నాగార్జునతో కలిసి నటించానని, హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నానని, మళ్లీ తెలుగు బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించడం సంతోషంగా ఉందని శిల్పా శిరోద్కర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్