నాగార్జున నిజజీవితంలోనూ హీరో: రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా, నటుడు నాగార్జున తమ్మిడికుంట అభివృద్ధి కోసం రెండెకరాల భూమిని ఉదారంగా విరాళంగా ఇచ్చారని సీఎం కొనియాడారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ నాగార్జున హీరో అని రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణల వల్ల కలిగే నష్టాలను ఆయన గుర్తుచేస్తూ, మంచి నిర్ణయాలు కొన్ని తరాలకు మేలు చేస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕