నాగార్జున బర్త్‌డే.. అభిమానుల సెలబ్రేషన్స్‌ (వీడియో)

అగ్ర నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్‌లు, అన్నదానాలు నిర్వహించి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఆ వేడుకల వీడియోను నాగార్జున పంచుకుంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్