ఉమామహేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడికి ఘన సన్మానం

శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు కట్ట శేఖర్ రెడ్డిని మంగళవారం ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో గ్రామ యువకులు ఘనంగా సన్మానించారు. గ్రామంలో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కాంసానిపల్లి గ్రామానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్