వంగూర్ మండలంలోని ప్రభుత్వ ఐఓబి బ్యాంక్ కస్టమర్లకు బుధవారం ఎస్ఎంఎస్ ద్వారా సమ్మె సమాచారం అందించారు. 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు యూనియన్లు సమ్మె ప్రతిపాదించాయని అందులో తెలిపారు. డిజిటల్ మార్గాల ద్వారా సేవలు కొనసాగుతాయని డిజిటల్ మార్గాల ద్వారా బ్యాంకు సేవలు పొందాలని సూచించారు.