చారకొండ: మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

చారకొండ: గోకారం గ్రామానికి చెందిన ఏలేటి జగన్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు (JBR)మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల ద్వారా రూ.10.000 అందజేశారు. కార్యక్రమంలో . బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొండల్, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ సాయి. పి పరశురాములు, పి అల్లాజి, రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్