కల్వకుర్తి భగత్ సింగ్ కాలనీలో గోరింటాకు ఉత్సవం

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా గోరింటాకు ఉత్సవం శుక్రవారం కల్వకుర్తిలోని విద్యానగర్ భగత్ సింగ్ కాలనీలో ఉత్సాహంగా మహిళలు జరుపుకున్నారు. కుల మతాలకతీతంగా వయోభేదం లేకుండా మహిళలు అందరూ సాంప్రదాయాలను ప్రతిభింభించే బతుకమ్మ, ఆటపాటలతో అలరించారు. దీంతో భగత్ సింగ్ కాలనీ మహిళల కోలహాలంతో ఆషాడ మాస పండుగ వాతావరణం తలపించింది.

సంబంధిత పోస్ట్