ఆదివారం కల్వకుర్తి బీజేపీ కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర సీనియర్ నేత సోము వీర్రాజు ని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ శాలువాతో సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు అచారన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.