నాగర్ కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

కల్వకుర్తి పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులను, ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕