నాగర్ కర్నూల్ పట్టణంలో పుస్తక ఆవిష్కరణ

నాగర్ కర్నూల్ పట్టణంలో సోమవారం నెలపొడుపు సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ రచించిన బహు జనగణమన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వనపట్ల సుబ్బయ్య, కె. మోహన్, అరుణ్ కుమార్, కె. మద్దిలేటి, భాస్కర్ రావు, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, వెంకట రాములు, ఆర్. శ్రీనివాసులు, ఎ. కాశన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్