నాగర్ కర్నూల్: టెట్ దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియలో తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు నేటి నుండి మే 3 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 30తో దరఖాస్తుల గడువు ముగియనుంది. మంగళవారం సాయంత్రం వరకు 96,189 దరఖాస్తులు అందాయని టీజీటెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో వివరాలను సరిచేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్