అచ్చంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రంలోని అమ్మాలి: ఎమ్మెల్యే

అచ్చంపేట నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా, మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ సహకారంతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్