తాడూరు రైస్ మిల్లులో ధాన్యం కుంభకోణం: సీపీఎం నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ రైస్ మిల్లులో మంగళవారం జరిగిన భారీ ధాన్యం కొనుగోలు కుంభకోణాన్ని నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ, కోట్లాది రూపాయల కుంభకోణంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕