కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో శనివారం వేగంగా వెళ్తున్న బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 ఏళ్ల రూపేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.