కొల్లాపూర్: పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం అభివృద్ధి: జూపల్లి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్, లలితాంబిక సోమేశ్వర ఆలయం, మదన గోపాలస్వామి ఆలయం, మాదావస్వామి దేవాలయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సింగపూర్ పెట్టుబడిదారుడు రాజాతో కలిసి సందర్శించారు. ఈ ప్రాంతాల విశిష్టతను, ఆలయాల ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. పురాతన ఆలయాలను ఆధునీకరించి, కృష్ణానది పరివాహక ప్రాంతాలలో పర్యాటకులకు వసతులు కల్పిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్