నాగర్ కర్నూల్: 154 టీచర్, 974 ఆయా పోస్టులు ఖాళీలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీల వల్ల కేంద్రాల నిర్వహణ కష్టమవుతోందని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే భర్తీ చేస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్