నాగర్ కర్నూల్: బామ్మను హతమార్చిన మనుమడు

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని మరికల్ గ్రామంలో గురువారం రాత్రి 78 ఏళ్ల రామచంద్రమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ, మనుమడు శివకుమార్ ను లైటు వేయమని అడిగింది. లైటు వేయడంపై కోపించిన శివకుమార్, బండరాయితో బామ్మ తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్