నాగర్ కర్నూల్: ప్రతి విద్యార్థిని ఇంటర్మీడియట్లో చేరేలా చర్యలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల సమగ్రాభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం విద్యాధికారులతో సమీక్ష సమస్య నిర్వహించారు. ప్రతి పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్