పెద్దకొత్తపల్లి: ఫిజియోథెరపీ కేంద్రాన్ని పరిశీలించిన ఎంఈఓ

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్లో నిర్వహించే ఫిజియోథెరపీ కేంద్రాన్ని శుక్రవారం ఎంఈఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. టీచర్లు సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్ గోరంట్ల నిరంజన్, డాక్టర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్