నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన దండగుల నారయ్య మృతి చెందాడు. బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు కన్యాకుమారి జోగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చారు. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అధైర్య పడవద్దు అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో BRS నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.