రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

మంగళవారం కల్వకుర్తి మండల పరిధిలోని జెపి నగర్ సమీపంలో వేగంగా వస్తున్న కారు, బైకు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న సాయి అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్ రోడ్ నంబర్ 4కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్