ఆర్టీసీ బస్సు ఇంజన్లో లోపం, ప్రయాణికులకు ఇక్కట్లు

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో హైదరాబాదు నుండి కొల్లాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇంజన్లో లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైవర్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం, ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా బస్సు ఆగిపోయింది. ఈ సంఘటనపై బస్సు యజమానులు స్పందించి, ప్రజా రవాణాలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్