అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా ముందుకు: ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్లా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే నిర్ణయాలతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్