నాగు పాము పకోడీ.. ధర 2 లక్షలు (వీడియో)

పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. అయితే ఇండోనేషియా రాజధాని జకార్తాలో పాములతో స్నాక్ తయారు చేస్తున్నారు. ఓ ఫుడ్ స్టాల్ వద్ద నాగుపాము పకోడీలకు ప్రజలు క్యూ కడుతున్నారు. అక్కడ ఫ్రెష్ నాగుపాము పకోడీ ధర 2 లక్షలు. భారత కరెన్సీలో దాని విలువ రూ.1,000. దీనిపై ఆకాష్ చౌదరి అనే కంటెంట్ క్రియేటర్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. త్వరలో కోబ్రా వైరస్ వస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్