నగ్నంగా మహిళ మొండెం లభ్యం

యూపీలోని నోయిడాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాలువలో తల లేని మహిళ నగ్న మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య చేసి, గుర్తుపట్టకుండా తలను నరికి మురుగు కాలువలో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్