చౌటుప్పల్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా ఐదు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.

సంబంధిత పోస్ట్