చౌటుప్పల్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ 2025 కన్వకేషన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు స్కూల్ యజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్