యాదగిరిగుట్ట: చికిత్స పొందుతూ బాలిక మృతి

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకదుకూరు గ్రామానికి చెందిన సోన్నాయిల రమేష్ కవిత దంపతుల రెండవ కుమార్తె సహస్ర (13) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సహస్రను కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. సహస్ర మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు చేశారు.

సంబంధిత పోస్ట్