యాదగిరిగుట్ట: ఆర్థిక ఇబ్బందులతో నా భర్త ఆత్మహత్య.. ఫిర్యాదు

యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ బీర్ల ఐలయ్య నివాసంలో వంట మనిషి, వ్యక్తిగత పనులు చేసే గంధ మల్ల రవి (38) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మృతుడి భార్య గంధమల్ల సవిత (30) ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుని అవి కట్టకపోవడంతో ఒత్తిడికి గురై గత 15 రోజులుగా బాగా మద్యం సేవిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్