కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్  గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. పదేళ్లు వారి ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏనాడూ తెలంగాణ మహిళల బాగును ఆలోచించని కేటీఆర్ నేడు కల్లు తాగిన కోతిలాగా మాట్లాడుతుండంటూమండిపడ్డారు. రామప్ప గుడి వద్ద ఎవరో అత్యుత్సాహంతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు కడిగితే దానిపై ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్