భువనగిరి: వరకట్న వేధింపులకు నవ వధువు బలి

వరకట్నం వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. భవనగిరి మండలం అనాజీపురానికి చెందిన గాయత్రికి చౌటుప్పల్ కు చెందిన సంతోష్ తో మార్చ్ 16న పెళ్లి జరిగింది. అప్పటి నుంచి వరకట్నం కోసం వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. మనస్తాపం చెందిన నవ వధువు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది.

సంబంధిత పోస్ట్