యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఘటన వెనక భయంకరమైన కుట్ర వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న స్వామి అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టిన ఘటనపై విచారణలో, ఇది ప్రమాదం కాదని, భార్య తన ప్రియుడితో కలిసి కారును రెంటుకు తీసుకుని భర్తను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది.