భారీ వర్షానికి 10 గొర్రెలు మృత్యువాత..

నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కంబాలపల్లి వెంకటయ్యకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటనతో వెంకటయ్య లక్ష రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతు వెంకటయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్