ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ లు అమ్ముతూ పేద విద్యార్థులను దోచుకుంటున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్