భగవంత్ రావు మృతి బాధాకరం: దేవరకొండ ఎమ్మెల్యే

డిండి మండలం రుద్రాయిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన దొంతినేని భగవంత్ రావు దశదినకర్మ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గురువారం పాల్గొన్నారు. భగవంత్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. భగవంత్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భగవంత్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్