చందంపేట: కేతావత్ మోతా నాయక్ మృతి బాధాకరం.. మాజీ శాసన సభ్యులు

చందంపేట మండలం యపాలబాయి తండాకు చెందిన కేతావత్ మోతా నాయక్ మృతి బాధాకరం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం మోతా నాయక్ మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ బొయపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్