చింతపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు సమీపంలో నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వింజమూరు గ్రామానికి చెందిన శీను, బిక్షమయ్య అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్