నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నేరేడు గోమ్ము మండల పరిధిలోని కృష్ణమ్మ తల్లి బుగ్గ తండా గ్రామ పంచాయతీ సమీపాన వద్ద చేపలు పట్టే మత్స్యకారులు ఎక్కువ చేపలు పడాలని కోరుకున్నారు. మంచిగా మాకు సంపద పెరగాలని కోరుకుంటూ.. ఆ గంగమ్మ తల్లికి శుక్రవారం యాట బలి ఇస్తూ మొక్కుబడి కార్యక్రమం నిర్వహించారు.